కోతుల సమస్య పరిష్కరించకపోతే గ్రామసభను బహిష్కరిస్తాం
కోతుల బెడదను తక్షణమే పరిష్కరించకపోతే ఇకపై నిర్వహించే గ్రామసభలను బహిష్కరిస్తామని చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామ ప్రజలు హెచ్చరించారు. గ్రామంలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగి చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు..
– గౌతంపూర్ గ్రామ ప్రజలు
చుంచుపల్లి, సెప్టెంబర్ 02 : కోతుల బెడదను తక్షణమే పరిష్కరించకపోతే ఇకపై నిర్వహించే గ్రామసభలను బహిష్కరిస్తామని చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామ ప్రజలు హెచ్చరించారు. గ్రామంలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగి చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్లడంతో పాటు వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి కోతులను పట్టించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతూ గ్రామసభలో సర్పంచ్ కళ్యాణి, సెక్రటరీ షర్మిలకు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

