Home
Business
Deccan Soundscape Opens New Corporate Headquarters In Hyderabad With ₹25 Crore Investment
ఐపీవోకి దక్కన్ సౌండ్ స్కూప్
హైదరాబాద్, నవంబర్ 28: ప్రముఖ లైఫ్‌ైస్టెల్ టెక్నాలజీ ఉత్పత్తుల విక్రయ సంస్థ దక్కన్ సౌండ్‌స్కేప్.. హైదరాబాద్‌లో నూతన కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్టు కంపెనీ ఎండీ సునీల్ కుమార్ జైన్ తెలిపారు. చిన్న రిటైల్ షాపుగా ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం రూ.120 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగిందన్నారు.
వచ్చే రెండేండ్లలో రూ.200 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నదన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా భవిష్యత్తులో ఐపీవోకి వచ్చే అవకాశం కూడా ఉన్నదని సూచనప్రాయంగా చెప్పారు. ఎప్పటిలోగా వచ్చేదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.కంపెనీ వెయ్యి రూపాయల నుంచి రూ.10 కోట్ల వరకు ఆడియో ఉత్పత్తులను దేశీయంగా విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

