జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహరాజ్ జీవితం అందరికీ ఆదర్శమని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా మంగళవారం జడ్చర్ల పట్టణశివారులోని శంకరాయపల్లితండా బొంగరాలగుట్టలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎంపీ, ఎ మ్మెల్యే పాల్గొని సేవాలాల్ ఆలయంలో ప్ర త్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సేవాలాల్ మహరాజ్‌ను గిరిజనులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యా దయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, శంకర్‌నాయక్, పాండునాయక్, దశరథ్‌నాయక్, గంగ్యానాయక్, మోహన్‌నాయక్, రామునాయక్, రమేశ్‌నాయక్, రవిరాథోడ్, లోకేష్‌నాయక్, బిచ్యానాయక్, గో పాల్నాయక్, తిరుపతినాయక్, గోవింద్, నార్యానాయక్, శ్రీను, రామదాసు, రవి, కిస్త్యానాయక్, హీర్యానాయక్, రాజేశ్, బా లు, వినోద్, రాజు, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు రఘుపతిరెడ్డి, శ్రీకాంత్, ఇంతియా జ్, అయ్యూబ్, రామ్మోహన్ పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాకే తండాలు అభివృద్ధి
రాజాపూర్, ఫిబ్రవరి 15 : తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజన తండాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రె డ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో మంగళవారం నిర్వహించిన సే వాలాల్ మహరాజ్ జయంతి వేడుకలో పా ల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు. ఉమ్మడి బాలానగర్, రాజాపూర్ మండలాల్లో 56 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘ నత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నా రు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, సేవాలాల్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, నరహరి, రమేశ్‌నాయక్, వెంకట్‌నాయక్, యాదగిరి, విజయ్ పాల్గొన్నారు.
ఉన్నతస్థాయికి ఎదగాలి
బాలానగర్, ఫిబ్రవరి 15 : గిరిజనులు సేవాలాల్ మహరాజ్ బాటలో పయనించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో నిర్వహించిన సేవాలాల్ జయం తి వేడుకల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో డీసీఎంస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్, జెడ్పీటీసీ కల్యాణి, ఎంపీపీ కమల, సేవాలాల్ ఆ లయ కమిటీ ప్రధానకార్యదర్శి లక్ష్మణ్‌నాయక్, సర్పంచులు గోపీనాయక్, రమేశ్‌నాయక్, రవినాయక్, సింగిల్‌విండో డైరెక్టర్లు మంజూనాయక్, నాగిరెడ్డి, ఎంపీటీసీ లిం గూనాయక్, బాలూనాయక్, వైస్‌ఎంపీపీ వెంకటాచారి, భద్రూనాయక్, లక్ష్మణ్‌నాయక్, గోపాల్‌రెడ్డి, ప్రకాశ్, బిచ్చూనాయక్, జగన్నాయక్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
సేవాలాల్ మార్గం అనుసరణీయం
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 15 : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ మార్గం అనుసరణీయమని పా లమూరు విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. పీయూలో సే వాలాల్ జయంతి వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ముందుగా సేవాలాల్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజారాలు ఉపయోగించే వస్తువులు, దుస్తుల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్, సమగ్రశిక్ష కంట్రోలర్ బోడ వెంకన్న, పీయూ రిజిస్ట్రార్ పవన్‌కుమార్, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, సీఈవో రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ నూ ర్జహాన్, సుజాత, రాజశేఖర్, ప్రవీణ, అర్జున్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఫిబ్రవరి 15 : మండలంలోని పలు తండాల్లో సంత్ సేవాలాల్ మ హరాజ్ జయంతి వేడుకలను ఘనంగా జ రుపుకొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు చక్రవర్తి, హీరాలాల్, ఉపసర్పంచ్ వెంకట్, వెంకట్‌నాయక్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఫిబ్రవరి 15 :మండలంలోని ఈదులబావితండా, లింబ్యాతండాల్లో సే వాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈదులబావితండాలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కృష్ణానాయక్, శంకర్‌నాయ క్, భోజ్యానాయక్, గణేశ్‌నాయక్, శ్రీకాం త్, నరేందర్ పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, ఫిబ్రవరి 15 : మండలంలోని పెద్దతండాలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కా ర్యక్రమంలో ఉత్సవ సంఘం అధ్యక్షుడు రాము రాథోడ్, సర్పంచులు లాలీ, ఆంజనేయులు, కౌన్సిలర్ బాలకోటి, శంకర్‌నాయక్, గోపాల్, రాందాస్, భాస్కర్, మాన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, ఫిబ్రవరి 15 : మండలంలోని చౌదర్పల్లి పెద్దతండాలో సేవాలా ల్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనం గా జరుపుకొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, రాంచంద్రారెడ్డి, కొండారెడ్డి, రాములునాయక్ పాల్గొన్నారు.
స్ఫూర్తిగా తీసుకోవాలి
నవాబ్‌పేట, ఫిబ్రవరి 15 : సంత్ సే వాలాల్ మహరాజ్‌ను అందరూ స్ఫూ ర్తిగా తీసుకోవాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మం డలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ జ యంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.15లక్షలతో నిర్మించిన బంజారాభవన్‌ను ప్రారంభించారు. మం డలకేంద్రంలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని పేర్కొన్నా రు. అంతకుముందు గిరిజనులు మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, తాసిల్దార్ రాజేంద్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, రైతుబంధు సమితి మండల అ ధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఉత్సవాల ని ర్వాహకులు లింబ్యానాయక్, చందర్‌నాయక్, శంకర్‌నాయక్, సేవ్యానాయక్, రా జునాయక్, రత్నబాబునాయక్, నీల్యానాయక్, గోపాల్‌నాయక్, రాంచందర్‌నాయక్, సంతోష్‌నాయక్, శ్రీనునాయక్, కోప్షన్ సభ్యుడు తాహెర్, సర్పంచులు గోపాల్‌గౌడ్, యాదయ్య, సత్యం, కృష్ణ య్య, కారూర్ లక్ష్మారెడ్డి, నర్సింహానాయ క్, గంగమ్మ, పద్మ, ఎంపీటీసీలు రాధాకృష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.