వేములవాడ, ఫిబ్రవరి 15: వేములవాడ(Vemulawada) రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి వైభవంగా కొనసాగుతుంది. రాజన్న ఆలయం మూసివేసి ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని బయట నుండే మొక్కి వెను తిరుగుతున్నారు. మరోవైపు భీమేశ్వరాలయంలో దర్శనాలు కొనసాగుతుండగా వేకువజామున దర్శనానికి భక్తుల రద్దీ అత్యంత సర్వసాధారణంగా ఉంది. స్వామివారికి అత్యంత ప్రతిపాదనమైన కోడె మొక్కులు చెల్లించుకుని భక్తులు తరిస్తున్నారు.


కోడె మొక్కులు..