తెలంగాణ ఏర్పాడక ముందు రూపొందించిన వెంచర్లకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని రాచాల యుగేంధర్గౌడ్ను అడ్డాకుల టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధిని చూసి కొందరి కండ్లు మండుతున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మౌలాలి గుట్ట వద్ద రూ.53.90 లక్షలతో ఏర్పాటు
మండలంలోని ఎల్లూరు రిజర్వాయర్ వద్ద మొద లై చేపల పంచాయితీ పోలీసుల జోక్యం తో సద్దుమణిగింది. చేపలు పట్టే విషయంలో భూ నిర్వాసితులు, మత్స్యకారుల మధ్య తోపులాట చోటుచేసుకున్న ది.
మండల సరిహదులో గల ఇ డ్లూరు శంకరలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పం డువగా కొనసాగుతున్నాయి. శంకరలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
వనపర్తిలో రిజిస్ట్రేషన్ల జోరు రాష్ట్రంలో మొదటి స్థానంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సాగు నీటి రాకతో భూములకు పెరిగిన డిమాండ్ ప్రతి నెలా రూ.కోట్లల్లో ఆదాయం పరోక్షంగా రియల్ వ్యాపారాలు చేస్తున్న 10వేల మ�
పీయూలో రెగ్యులర్ క్లాస్‌లతోపాటు కోచింగ్ కోటి ఆశలతో కోచింగ్ సెంటర్ల బాట బుక్‌స్టాల్స్, లైబ్రరీల వద్ద సందడే.. సందడి నిపుణుల సలహాలతో ఉద్యోగ వేటకు కసరత్తు మహబూబ్‌నగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి
జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం ఊట్కూర్, మార్చి 20 : గ్రామ సీమల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్ అన్నారు. మండలంలోని పగిడిమర్రిలో సీసీ రోడ్డు నిర్మాణ ప�
ఇకపై రహదారులకు సొబగులు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధుల కేటాయింపు మండలానికి రూ.కోటి 25 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ధన్వాడ, మార్చి 20 : అభివృద్ధే పరమావధిగా పనిచేస్తూ నియోజకవర్గంలో ప్రతి మండలాని�