డబుల్‌లైన్ పూర్తవ్వడంతో కొత్తగా రైళ్లను ప్రారంభించేందుకు సం బంధిత శాఖ సిద్ధమైంది. గతంలో తిరిగే లోక ల్ రైళ్లను కరోనా కారణంగా ఆపేసిన రైల్వే శా ఖ తిరిగి రేపటి నుంచి పునరుద్ధరించనున్నది.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో ముస్లింలకు రంజాన్ కి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహా సంగ్రామ పాదయా త్ర శనివారం పదో రోజు వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కిష్ణంపల్లి నుంచి ఈర్లది న్నె, మిట్టనందిమల్ల గ్రామల మీదుగా
అలంపూర్ టూ కర్నూల్ భూగర్భ మార్గం యాత్రికులను అబ్బురపరుస్తున్న నిర్మాణం అలంపూర్, ఏప్రిల్ 23 : అలంపూర్‌లో రాజుల కా లంలో నిర్మించిన అపూర్వ కట్టడాలు యాత్రికులను అ బ్బురపరుస్తున్నాయి. కాలగమనంలో అలనాటి శి�
కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి : ఎంపీపీ శేఖర్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం భూత్పూర్, ఏప్రిల్ 23 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎంపీపీ కది�
2021 విద్యాసంవత్సరం శనివారం ముగియడంతో ఆదివారం నుంచి ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. అయితే పదో తరగతి పరీక్షలు కానుందునా హైస్కూల్ ఉపాధ్యాయులు వచ్చే నెల 23 వరకు పాఠశాలలకు హాజరుకానున్నారు.
టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు విబేధాలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలి మక్తల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మక్తల్ టౌన్, ఏ ప్రిల్ 22 : పెండింగ్
ఈదురుగాలుల బీభత్సం నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షం నిలిచిన విద్యుత్ సరఫరా దెబ్బతిన్న వరి పంటలు నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్, ఏప్రిల్ 22 : నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శుక్రవారం వర్ష భీభత్సం సృష�
దుర్భరమైన జీవితం గడుపుతున్న హిజ్రాలు పట్టించుకోని కుటుంబం, చీదరించుకుంటున్న సమాజం అచ్చంపేటలోనే 300 మంది ట్రాన్స్‌జెండర్స్ కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో దీనకథ అచ్చంపేట, ఏ ప్రిల్ 22 : సమాజంలో హిజ్రాలు నిరా
‘బండి’ సోయి ఉండి చేస్తున్న పాదయాత్ర కాదు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మూసాపేట, ఏప్రిల్ 22 : తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వం నడుస్తున్నదని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చక్రాపూర�
రాష్ట్రంలో ఆ పార్టీని కనుమరుగు చేయాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు రాజాపూర్/ నవాబ్‌పేట, ఏప్రిల్ 22 : డబ్బు ఏండ్లుగా దేశానికి పట్టిన శని కాం గ్రెస్ పార�