రూ.14కోట్ల అభివృద్ధి పనులు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ ప్రారంభం మహబూబ్‌నగర్, మే 3: లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని పర్యాటక, ఎక్
ఆ దిశగా అధికారులు కృషి చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శ్రీరంగాపురం, మే 3 : గ్రామాల్లోని స మస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధి
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మహబూబ్‌నగర్, మే 3 : నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమాన్నవుతానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనావిధానంతో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తున్నదని జడ్చ ర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాపూర్‌లో సోమవారం రైతువేదికను ప్రారంభించి మొక్కలు నాటారు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యు ల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
పాఠశాలలు పునఃప్రారంభం నాటికి మనఊరు-మనబడి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఏటా సుమారు 14 లక్షల మంది వలసలు వెళ్లేవారు. వీరిలో సింహభాగం మహారాష్ట్రలోని ముంబయి, పుణెకు వెళ్లి అక్కడి వివిధ పనులు చేసుకుని ఉపాధి పొందేవారు.
గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం బాలానగర్, మే 1: కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పథకాలను అమలు చేస్తున్నదని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ �
రంజాన్ కిట్ల పంపిణీలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య జడ్చర్లటౌన్, మే 1 : మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. జడ్చర్ల మం డలం కోడుగల్లో ఆదివారం ముస్లింల
సహజసిద్ధంగా చల్లబడేతత్వం మట్టి పాత్రల నీటితో ఆరోగ్యకరం శరీరానికి అనేక పోషకాలు పెరుగుతున్న కుండల వినియోగం పెబ్బేరు, మే 1: వేసవిలో దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టిక�
కర్ణాటక నుంచి ధాన్యం రాకుండా చూడాలి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలి నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి చెక్‌పోస్టులను పరిశీలించిన అదన�
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు అన్ని చర్యలు తీసుకోవాలి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్, మే 1: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో నిర్మిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు అవసరమ