Donald Trump | బాస్ ఎవరనేది నెతన్యాహుకు బాగా తెలుసు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Donald Trump | ఇరాన్ (Iran) విషయంలో చర్చలు జరపడానికి ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) నెతన్యాహు (Nethanyahu) తనతో సమావేశానికి అభ్యర్థించారని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు.
Donald Trump : ఇరాన్ (Iran) విషయంలో చర్చలు జరపడానికి ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) నెతన్యాహు (Nethanyahu) తనతో సమావేశానికి అభ్యర్థించారని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. తాను నాటో సదస్సు (Nato summit) నుంచి వచ్చిన తర్వాత వచ్చే వారంలో చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
తామిద్దరం చాలా బాగా కలిసిపోతామన్నాని, కానీ తమలో బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసని తనను తాను ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. ఇదిలావుంటే శుక్రవారం ట్రంప్, నెతన్యాహు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారని అమెరికాలో త్వరలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

