నేడు శ్రీకృష్ణ జన్మాష్టమిపల్లె, పట్నంలో సాగనున్న ఉట్ల సంబురాలుఅలరించనున్న చిన్నారుల చిన్నికృష్ణుడి వేషధారణలుఆలయాలు సిద్ధం ఉమ్మడి జిల్లాలోఏర్పాట్లు పూర్తి గండీడ్, ఆగస్టు 29 : శ్రావణ మా సాన్ని అత్యంత భక�
క్రీడాకారుల ఖిల్లా.. పాలమూరు జిల్లావివిధ క్రీడల్లో సత్తా చాటుతున్న పలువురుజాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరునేడు జాతీయ క్రీడా దినోత్సవంక్రికెట్లో కేక పుట్టిస్తున్నారు.. కబడ్డీలో కదం తొక్కుతున్నారు.. బ్య�
‘పాలమూరు’పై బీజేపీ వైఖరి ఏమిటో తెలపాలిఅవాకులు, చెవాకులు పేలితే ప్రజలు పాతాళానికి తొక్కేస్తారుఅక్రమ ప్రాజెక్టులకు హారతులు పట్టిన చరిత్ర మీది..ప్రెస్మీట్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ�
నేటి నుంచి ప్రయాణానికి ఏర్పాట్లు బోటింగ్‌కు సిద్ధమైన పర్యాటక శాఖ టూరిజం శాఖ వెబ్సైట్లో టిక్కెట్ల బుకింగ్ సుమారు 90 కి.మీ. ప్రయాణం.. నిండుకుండలా శ్రీశైలం జలాశయం నల్లమల అందాలు తిలకించేందుకు ఇక పర్యాటకుల
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 27 : మహబూబ్‌నగర్ ప్రధాన స్టేడియం మైదానానికి మహర్దశ రానున్నది. ఇప్పటికే రూ. 2.50 కోట్ల తో స్టేడియంలో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. అథ్లెటిక్ ట్రాక్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఫ�
పంచాయతీరాజ్‌లో 7, ఉపాధి హామీ నిధులతో 30 నిర్మాణాలు పెండింగ్‌లో బిల్డింగ్‌తండా పంచాయతీ ఒక్కొక్క దానికి రూ.12.50 లక్షలు త్వరలో అందుబాటులోకి… బాలానగర్, ఆగస్టు 27 :ఆఖరి మజిలీకి గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం గ్రా�
జడ్చర్లలో మైసమ్మ ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 27 : పట్టణంలో శుక్రవారం మైసమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. చైతన్యనగర్కాలనీ, శ్రీరాంనగర్‌కాలనీలో మహిళలు పెద్ద సంఖ్యలో
జూరాల ప్రాజెక్టుకు 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తుంగభద్ర, ఆర్డీఎస్లకు నిలకడగా వరద ఆత్మకూరు/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 27 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతున్నది. ఐదు రో జులుగా స్థిరంగా కొనసాగ
ఖజానాకు క్రమంగా పెరుగుతున్న ఆదాయం గాడిన పడుతున్న రియల్ ఎస్టేట్ రంగం ఉమ్మడి జిల్లాలో 25 రోజుల్లో 5,724 రిజిస్ట్రేషన్లు మహబూబ్‌నగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కారణంగా అన్ని రంగాలు నిర్వీర్య�
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 12: అడ్డాకుల పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకరిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆలతోపాటు స్నేహ చికెన్ పరిశ్రమల అధినేత రాంరెడ్డి అ
డీఆర్డీవో యాదయ్య ఈజీఎస్, వ్యవసాయం, హార్టికల్చర్ పథకాలపై రైతులకు శిక్షణ జడ్చర్ల, ఆగస్టు 26: రైతుల కోసం ప్రభుత్వం ఈజీఎస్, హా ర్టికల్చర్, వ్యవసాయ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని
జడ్చర్లటౌన్, ఆగస్టు 26 : జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలోని వాటర్‌ప్లాంట్ నీటి కాలుష్యంపై వచ్చిన ఫి ర్యాదు మేరకు లోకాయుక్త విచారణ క మిటీ పరిశీలించింది. కమిటీ డైరెక్టర్ డా క్టర్ వెంకట్రావు నేతృత్వంలో�
రెండు రోజుల్లో స్థలాన్ని సర్వేచేయిస్తాం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోస్గి, ఆగస్టు25: మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయనున్న పార్క్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పాలబావి ప్రాంతంలో చేపట్టే పార్క్�