రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పది రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసా య, ఉద్యానశాఖ అధికారులతో గురువార�
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మరికల్లో గురువారం రూ.20లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు.
ఉర్దూ భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట అల్నూర్ హైస్కూల్లో గురువారం ప్రపంచ ఉర్దూ దినోత్స�
ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సతమతమవుతుంటే.. మరో వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనలేక ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
అటవీ శాఖ అధికారు లు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనల ప్రకారం నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాళ్లు, ఇసుక, మట్టి, వంట చెరుకు వంటి ఏ వస్తువులనూ తరలించొద్దు.
ముఖ్యమంత్రి చొరవతో తెలంగాణ పర్యాటక రంగంలో దూసుకుపోతున్నదని, అనేక పర్యాటక ప్రదేశాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయని పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో పాలమూరు నేతలు ప్రముఖ పాత్ర పోషించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం వెనుక జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల కృషి ఉన్నది.