నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు, వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్రేయస్సే లక్ష్యంగా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం అంటూ పలువురు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాం కు రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్నా రు. అఖిలభారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని సోమవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలోని ఎమ్మార్సీ భవనం లో ఎంఈవో మంజులాదేవి ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమ
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారి బంగారు ఆభరణాలను తీసి వాటి స్థానంలో వెండి ఆభరణాలను అలంకరించినట్లు ఆలయ ఈవో శ్యాంసుందరాచారి తెలిపారు.
వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అందుకే అత్యధిక పంటలు పండించి దేశానికే అన్నంపెట్టే దిశగా తెలంగా�
ఉమ్మడి రాష్ట్రంలో సరైన రో డ్డు సౌకర్యం లేక గ్రామాలు, తండాల ప్రజలు ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గ్రామాల స్వరూపమే మారిపోయింది. చిన్న గ్రామాలను మొదలుకొని తండాలను కలుపుతూ ప్రభుత్వం బీట
పాల మూరులో వెదురు బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఓ కుటుంబం తమ కళతో జిల్లా ఖ్యాతిని నలుదిక్కులా చాటుతున్నది. వెదురుతో అందమైన కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. అల్లికలతో అబ్బుర పర్చుతున్నారు.
యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు.
రాష్ట్రంలో ఆరుగాలం రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కడికక్కడే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
సర్కార్ దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతోపాటు పచ్చదనంతో ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర భుత్వం సబ్సిడీపై రేషన్ బి య్యం అందిస్తున్నది. ఇది అక్రమార్కుల పాలిట వరంగా మా రింది. ఉమ్మడి జిల్లాలోని స్టాక్ పా యింట్లు బియ్యం దందాకు కేరాఫ్‌గా �