రాష్ట్రంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రోడ్ల విస్తరణ పనులను జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.
విద్యుదుత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ జెన్కో అధిగమించింది. గత నెల 19న ఎగువ జూరాల విద్యుత్ ప్రాజెక్టులో ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కాగా.. గురువారం దిగు వ జూరాల విద్య�
తక్కువ బరువు ఉన్న పిల్లలపై అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు.
సమాజంలో బాలల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని బాలల సంరక్షణ కమిటీ జిల్లా కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి అన్నారు. మండలంలోని భట్టుపల్లిలో గురువారం సర్పంచ్ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బాలల సంర�
ఉప ఎన్నికలో ఫలానా పార్టీయే గెలుస్తుంది..? లేదు లేదు.. మరోపార్టీదే విజయం.. అంటూ ఎక్కడ చూసినా మునుగోడు ఎలక్షన్పైనేచర్చ జరుగుతున్నది. పల్లె నుంచి పట్నం వరకు రాజకీయ వేడి నెలకొన్నది.
మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులపై అధికారులు దృష్టిపెట్టాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో అభివృ�
కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణం పనులు ఇంకెన్నాళ్లు చేస్తారని, పనులు నత్తనడకన ఎందుకు జరుగుతున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంట్రాక్టర్‌ను మార్చవలసి వస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులపై ఆగ