కొన్ని రోజులు గా జిల్లా కేంద్రంలో న్యూడ్ వీడియో కాల్, ఫొటోలకు సంబంధించి పలు అశ్లీల చిత్రాలు సామాజిక మాద్యమాల్లో వస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం సుమోట కేసుగా నమోదు చేసి ఇద్దరు
శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. రెం డో సోమవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాం తాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి.
రైతులు ధాన్యాన్ని ప్రభు త్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రా జేందర్‌రెడ్డి అన్నారు.
రైతన్నకు మద్దతుగా ప్రతి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీ పీ రమాశ్రీకాంత్యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి అన్నారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికలో అభివృద్ధికి పట్టం కట్టారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ నాయకులు అన్నారు. మునుగోడులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంపై హర�
నారాయణపేట ని యోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి రూ.75.75 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తెలి�
జిల్లాలో వారం పది రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. వా తావరణంలో మార్పులు రావడంతో సా యంత్రం 6 దాటిన తరువాత చలి పెరగ డం వల్ల రాత్రి వేళ్లలో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.
కరోనా మహమ్మారి తరువాత ప్రజలు ప్రమాద బీమా కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఆయా కంపెనీలు కొత్తకొత్త పాలసీలు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా ఉండడం ఎంతో ముఖ్యం.
యాసంగి సీజన్‌కు సన్నద్ధమవుతున్న రైతులు సంబురపడేలా ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్రం యాసం గి పంటలకు మద్దతు ధరలను పెంచింది. వానకాలం సీజన్ లో సాగుచేసిన వరి, పత్తి తదితర పంట లు చేతికొచ్చాయి.
స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గ్రామాల నుంచి పట్టణాల వరకు వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేలా ప్రో త్సహిస్తున్నది. ఇందుకోసం ముఖ్యంగా మున్సిపాలిటీలపై ప్రత్యే క దృష్టి సారించింది.