తెలంగాణ పంటలకు నీళ్లియ్యకుండా రాయలసీమకు మళ్లింపు నేడు పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర బీజేపీ నేతలకు సత్తా ఉంటే పాలమూరు ఎత్తిపోతలకు జాతీయహోదా తీసుకురావాలి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 7: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తిమ్మాజిపేట మండలం ఇప్పలిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయక
జోరుగా వ్యవసాయ పనులు దుక్కుల్లో నిమగ్నమైన రైతులు ఊట్కూర్, ఏప్రిల్ 7 : మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయా నేలల స్వభావాన్ని బట్టి వానకాలం వేయాల్సిన పంటలకు వేసవి దుక్కులను స�
రూ.26.48 లక్షలతో అభివృద్ధి పనులు జిల్లాలో మొదటి బడిగా గుర్తింపు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నారాయణపేట రూరల్, ఏప్రిల్ 7 : మండలంలోని ల క్ష్మీపూర్లో రూ.26.48 లక్షలతో చేపట్టనున్న ‘మన ఊరు -మన బడి’ కా
బాలానగర్, ఏప్రిల్ 7 : ప్రభుత్వ ఉద్యోగ సాధనకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో గుర
విద్యార్థులు శాస్త్ర సాం కేతిక అంశాలపై ఆసక్తిని పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. భారత అం తరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఐ
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 14వ తేదీన దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
రైతుల బాగు కోసం అవసరమైతే అచ్చంపేట ప్రజలు ఆత్మబలిదానానికైనా వెనుకాడరని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అసాధ్యమనుకున్న కేఎల్ఐ కాలువ పొడిగింపును సు సాధ్యం చేసి ప్రజలరుణం తీర్చుకున్నానన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు అన్ని వర్గాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి, ఏప్రిల్ 5 : పేదల పాలిట పెన్నిధి, నవ భా రత నిర్మాణంలో నాలుగు దశాబ్