Home
Sports
India Has Suffered A Setback Ahead Of The Womens Asia Cup Senior Batter Jemimah Rodrigues Has Been Ruled Out Of Both This Tournament And The Asian Games
జెమీమా ఔట్.. ప్రతీక ఇన్
మహిళల ఆసియాకప్ ముంగిట భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ టోర్నీతో పాటు ఆసియా గేమ్స్‌కు కూడా దూరమైంది.
న్యూఢిల్లీ: మహిళల ఆసియాకప్ ముంగిట భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ టోర్నీతో పాటు ఆసియా గేమ్స్‌కు కూడా దూరమైంది. ఈనెల ఆరంభంలో ది హండ్రెడ్ టోర్నీలో ఆడుతూ జెమీమా గాయపడింది. ఆమె తొడ కండరాల్లో అధిక గ్రేడ్ చీలిక ఏర్పడినట్టు వైద్య బృందం గుర్తించిందని బీసీసీఐ తెలిపింది.
ఈ కారణంగా జెమీమా జట్టు నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్‌ను తీసుకున్నట్టు ప్రకటించింది. ఆసియా కప్ ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు దుబాయ్‌లో జరగనుంది. జపాన్ ఆతిథ్యం ఇచ్చే ఆసియా గేమ్స్ వచ్చే నెల 19న మొదలవుతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

