DCW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ఓటమన్నదే ఎరుగని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ చెక్ పెట్టింది. గత మ్యాచ్‌లో ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విక్టరీ కొట్టింది.
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2026) నాలుగో సీజన్లో రెండో విజయంతో మురిసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసక ఓపెనర్ లిజెల్లీ లీ (Lizelle Lee)కి భారీ జరిమానా పడింది.
Lizelle Lee : మహిళల ప్రీమియర్ లీగ్‌లో దూకుడైన ఆటతో అభిమానులను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ లిజెల్లె లీ (Lizelle Lee) అలరిస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటికే తన విధ్వంసక ఆటతో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న లీ.. డబ్ల్యూపీ�
DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఢిల్లీ క్యాపిటల్స్ వడోదరలో గర్జించింది. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ఢిల్లీ.. ఛేదనలో చెలరేగింది.
DCW vs MIW : డబ్ల్యూపీఎల్‌లో మూడో విజయం కోసం నిరీక్షిస్తున్న ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే షాకిచ్చారు ఢిల్లీ పేసర్లు. 21 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ పంపారు.
DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో బిగ్ ఫైట్‌కు వేళైంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లినందున ముంబైకి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. టాస్ గెలిచిన జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్ తీసుకుంది.
DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది.వందలోపే కుప్పకూలేలా కనిపించిన ఢిల్లీని ఓపెనర్ షఫాలీ వర్మ(62) విధ్వంస అర్ధ శతకంతో ఆదుకుంది.
DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్‌లో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే లారెన్ బెల్(2-5) షాకిచ్చింది.
DCW vs MIW : డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన ముంబై.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై పంజా విసిరింది.
DIW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) దారుణ ఓటమి చవిచూసేలా ఉంది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరుతున్నారు.
DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ డబుల్ హెడర్‌కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. ఆరంభ పోరులో కంగుతిన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) గెలుపే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడుతోంది.
Sunil Gavaskar | భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నుంచి టీమ్ ఇండియా మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)కు అరుదైన బహుమతి లభించింది.
INDW vs SLW : ఎట్టకేలకు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్ తీసుకుంది. బోణీ కోసం ఎదురుచూస్తున్న లంక ఈసారైనా గెలుపు తలుపు తడుతుందా? చతికిలపడుతుందా? అనేది చూడాలి.