BRS | కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
Double bedroom houses | తొర్రూర్ పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మించిన 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
కాంటాలు పెట్టిన బస్తాలను మిల్లుకు తరలించడం లేదంటూ ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
Grain purchasing centers | ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ధర వస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రానికి తరలిస్తే పట్టించుకునే వారు లేక పశువుల పాలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.