Grain purchasing centers | ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ధర వస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రానికి తరలిస్తే పట్టించుకునే వారు లేక పశువుల పాలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఈ కాలేజీ ప్రారంభంకానుంది.
Indiramma houses | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండాలో విచారణకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, తండా కార్యదర్శి గుగులోత్ రాజును గ్రామస్త
నెల రోజులైనా తాగునీరు అందడం లేదంటూ పెద్దవంగర మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయం, బోరుబావుల వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి కొత్తగా పాలిటెక్నిక్ కాలేజీ మంజూరయ్యింది. బాలురు, బాలికలకు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరుచేస్తూ ప్రభుత్వం జీవో-65 విడుదల చేసింది.
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మరిపెడ పురపాలక సంఘం పరిధిలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�