మహబూబాబాద్ : లక్ష రూపాయలు తీసుకుంటూ విద్యుత్ అధికారి ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లా విద్యుత్‌శాఖ ఎస్ఈ నరేష్ ఓ పని నిమిత్తం కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మహబూబాబాద్‌లోని హస్తినాపురం కాలనీలో ఎస్ నరేష్ లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాకా సాకుతా అన్నాడట : కేటీఆర్
Actress | క్యాన్సర్ బారిన పడిన నటి.. లేటెస్ట్ లుక్ చూసి షాక్
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడొద్దు!.. ఇజ్రాయెల్ సైబర్ దాడుల భయాల నేపథ్యంలో అధికారులకు ఇరాన్ ఆదేశాలు!