మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యులకు సూచించారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ..
రాజాపేట, మార్చి 13 : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యులకు సూచించారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖాన ఉద్యోగుల రిజిస్టర్ హాజరు శాతాన్ని పరిశీలించారు. డాక్టర్ మోజేష్ ను దవఖానకు వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సాధారణ ప్రసవాలను పెంచాలన్నారు. దవాఖానలోని ఆపరేషన్ థియేటర్ తో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం రాజపేటలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ ను కలెక్టర్ పరిశీలించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

