Man Killed By Third Wife | ఒక వ్యక్తిని అతడి మూడో భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. దుప్పట్లలో చుట్టి సంచిలో కుక్కి మృతదేహాన్ని బావిలో పడేశారు. అయితే రెండో భార్య అయిన మూడో భార్య సోదరి బావిలో తేలుతున్న మృతదేహాన్ని గ�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో అన్నదాతలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవాలో ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
Fire Blow Stunt | నోటితో మంటలు ఊదే స్టంట్ బెడిసికొట్టింది. ఇద్దరు వ్యక్తులకు మంటలు అంటుకున్నాయి. దీంతో వారిద్దరికి కాలిన గాయాలయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లోని పన్నా జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల వయసుగల అత్యాచార బాధితురాలికి ఆమెను రేప్ చేసిన నిందితుని ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. అక్కడ ఆ రేపిస్ట్ ఆమెపై మళ్లీ మళ్లీ రేప్ చేశాడు
Rape Survivor Sent To Accused's Home | అత్యాచార బాధితురాలైన బాలికను పిల్లల సంక్షేమ అధికారులు నిందితుడి ఇంటికి పంపారు. దీంతో ఆ వ్యక్తి ఆమెపై మళ్లీ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రావడంతో అధికారులతో సహా పది మంద�
BJP MLA | అధికార బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఒక కేసులో తనను ప్రభావితం చేయడానికి, ప్రలోభ పెట్టడానికి నేరుగా సంప్రదింపులు జరిపాడని రాతపూర్వకంగా పేర్కొంటూ, ఆ కేసును విచారించనని ఒక జడ్జి బహిరంగంగా ప్రకటించడం బీజేపీ పా
Senior Beats Cop After Dog Missing | పోలీస్ అధికారికి చెందిన పెంపుడు కుక్క తప్పిపోయింది. దీనిపై ఆగ్రహించిన ఆయన కానిస్టేబుల్ను చెప్పు, బెల్ట్తో కొట్టాడు. కులపరంగా దూషించాడు. బాధిత కానిస్టేబుల్, అతడి భార్య ఫిర్యాదుపై పోలీస�
Man Beaten To Death By Wife's Father | కుమార్తెను ప్రేమ పెళ్లి చేసుకున్న వ్యక్తిపై అత్తింటి కుటుంబం కక్షగట్టింది. ఏడాది తర్వాత గ్రామానికి వచ్చిన అల్లుడ్ని మామ, మరికొందరు దారుణంగా కొట్టి చంపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో ఆమె తండ్
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించినా ఒక్కో పిల్లల పోషకాహారం కోసం కేవలం రూ.8 చొప్పున మాత్రమే కేటాయిస్తోంది.
Brother Kills Man For Harassing Sister | ఒక మహిళను తెలిసిన వ్యక్తి పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని సోదరుడికి ఆమె చెప్పింది. దీంతో తన స్నేహితులతో కలసి ఆ వ్యక్తిని హత్య చేశాడు. సోదరి బర్త్ డే రోజున కేక్ కట్ చేసేందుకు వి�
మధ్యప్రదేశ్లోని జామ్ నది ఒడ్డున శతాబ్దాల నాటి ‘గోట్మార్' అనే రాతి యుద్ధ ఉత్సవాన్ని ఇరు గ్రామాల ప్రజలు శనివారం ఆవేశం, క్రూరత్వాన్ని రంగరించుకుని జరుపుకున్నారు.
Car Attempts To Run Over Toll Plaza Employee | టోల్ ప్లాజా సిబ్బందిని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ కారులో అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అతనికి ఫేస్బుక్లో (Facebook) ఓ అమ్మాయి పరిచయం అయింది. వారిద్దరి మధ్య మెసేజ్లు నడిచాయి. కొన్ని రోజుల తర్వాత ఆమెను చూడాలనిపించింది. ఇకేముంది అనుకున్నదే ఆలస్యం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఊరికి వెళ్లాడు.