మునిగిన టూరిస్టుల పడవ.. ఆరుగురి మృతి
మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత బార్గీ డ్యామ్‌లో పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా మారింది. గురువారం సాయంత్రం డ్యామ్ వద్ద 30 మంది పర్యాటకులతో బయల్దేరిన పడవ ఒకటి బలమైన ఈదురు గాలుల తాకిడికి తలకిందులై మునిగిపోయింది.
- పలువురు గల్లంతు.. ఎంపీలో ఘటన
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత బార్గీ డ్యామ్‌లో పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా మారింది. గురువారం సాయంత్రం డ్యామ్ వద్ద 30 మంది పర్యాటకులతో బయల్దేరిన పడవ ఒకటి బలమైన ఈదురు గాలుల తాకిడికి తలకిందులై మునిగిపోయింది.
డ్యామ్ నీళ్లలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో పడవ అదుపుకోల్పోయి నీట మునిగింది. మొత్తం 30 మంది టూరిస్టులతో పడవ బయల్దేరగా, ఇందులో 15 మంది ఈత కొడుతూ ఒడ్డున పడ్డారు. మిగిలిన వారంతా గల్లంతు కాగా.. ఆరుగురి మృతదేహాల్ని వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

