Leopard Attack | జనావాసాల్లోకి వచ్చి నలుగురిని గాయపర్చిన చిరుత.. Video
Leopard Attack | ఓ చిరుత (Leopard) సమీప అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జనావాసాల్లో ప్రవేశించింది. ఓ గ్రామంలో చేరి ఎదురుపడిన వారినల్లా గాయపర్చింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ధార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా (Dhar district) లోని దేహరియా గ్రామంలోకి చిరుతపులి ప్రవేశించింది.
Leopard Attack : ఓ చిరుత (Leopard) సమీప అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జనావాసాల్లో ప్రవేశించింది. ఓ గ్రామంలో చేరి ఎదురుపడిన వారినల్లా గాయపర్చింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ధార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా (Dhar district) లోని దేహరియా గ్రామంలోకి చిరుతపులి ప్రవేశించింది. ఆ గ్రామంలో ఎదురుపడిన వారిపైనల్లా విచక్షణారహితంగా దాడి చేసింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
చిరుత దాడిలో మొత్తం నలుగురు గాయపడ్డారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అది ఓ అటవీ అధికారిపై దాడి చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుంది. అయితే చిరుత ఇంకా గ్రామ పరిసరాల్లోనే ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
“गांव में तेंदुआ आ गया.. वन विभाग के लोग पकड़ने पहुंचे तो तेंदुए ने हमला कर दिया..”
वीडियो मध्य प्रदेश के धार का है..
एक गांव में घुसे तेंदुए को पकड़ने के लिए वन विभाग की टीम पहुंची थी.. भीषण गर्मी में तेंदुआ घर के पास कीचड़ में बैठा हुआ था..
वन विभाग की टीम ने घेराबंदी शुरू की… pic.twitter.com/eexl65tJ1T— Vivek K. Tripathi (@meevkt) April 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

