Bear Kills 3 | ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Bear Kills 3) మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో ఆ ఎలుగుబంటిని వెంబడించారు. దానిని కొట్టి చంపారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ప్రజాధనం అప్పనంగా అవినీతిపరుల పరమవుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, తనిఖీల లేమి వల్ల ఇది జరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వ స్కూళ్లకు పెయింట్ వేయకుండానే కొందరు నకిలీ బిల్లులతో లక్
cop earned without doing duty | పోలీస్ శాఖలో చేరిన ఒక కానిస్టేబుల్ చాలా కాలంగా డ్యూటీకి హాజరుకాలేదు. అయినప్పటికీ ప్రతి నెల జీతం అందుకున్నాడు. ఇప్పటి వరకు రూ.28 లక్షలకుపైగా వేతనం తీసుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని పోలీస�
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబీకుల స్వాధీనంలోని రూ.15 వేల కోట్ల ఆస్తులను శత్రు ఆస్తులుగా ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన కుటుంబ సభ్యులు సవాల్ చేశ�
Madhya Pradesh Scam | ప్రభుత్వ స్కూల్స్‌కు పెయింట్ వేయకుండానే ఆ పేరుతో లక్షల్లో నకిలీ బిల్లులు సృష్టించారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారు. ఎలాంటి తనిఖీ లేకుండా అధికారుల ఆమోదం పొందిన ఈ బిల్లుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల
Madhya Pradesh | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ దవాఖానలో ఘోరం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగా, ట్రామా వార్డులో ఒక యువతిపై దాడిచేసిన యువకుడు ఆమెను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.
దేశంలోని రహదారుల వ్యవస్థను నిర్వహించే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా ఓ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో చేసిన నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని నివ్వెరపోయే�
మధ్యప్రదేశ్ డీజీపీ కైలాశ్ మక్వానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక దాడులను కేవలం పోలీసులే ఆపలేరని చెప్పారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్, సెల్ఫోన్లు, మద్యం, అశ్లీల చిత్రాలు అందరికీ అందుబ�
Newly-Wed Wife Murdered Man | ఒక వ్యక్తి పెళ్లి కోసం తెగ ఆరాటపడ్డాడు. రైతు అయిన తనను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఒక మహిళ అతడ్ని ట్రాప్ చేసి పెళ్ల�
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్ కాన్వాయ్‌కు కూడా కల్తీ బాధ తప్పలేదు. గురువారం రాత్రి రాట్లాంలోని రీజినల్ ఇండస్ట్రీ స్కిల్ అండ్ డెవలప్మెంట్ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయన కాన్వ�
CM Convoy | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం కాన్వాయ్ (CM Convoy)లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌డౌన్ (Break Down) అయ్యాయి.
Doctor Rapes Minor patient | రోగి అయిన మైనర్ బాలికపై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లోకి రాత్రివేళ చొరబడిన వ్యక్తి వైద్య విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించాడు. బీజేపీ పాలిత
Truck Drags Car | హైవేపై వెళ్తున్న కారు లేన్ మారేందుకు ప్రయత్నించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ, ఆ కారును ఢీకొట్టింది. వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడ�