Physics talent competition | రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో సత్తాచాటిన విద్యార్థిని
Physics talent competition | హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో సిద్ధిపేట జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంసాగర్ విద్యార్థిని కుమారి శ్రీనిధి సత్తా చాటింది .
రాయపోల్ : హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో ( Physics talent competition ) సిద్ధిపేట జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంసాగర్ విద్యార్థిని కుమారి శ్రీనిధి ( Kumari Srinidhi ) సత్తా చాటింది . ఎస్సీఈఆర్టీ , ఫిజికల్ సైన్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించగా వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పోటీలో సత్తా చాటి రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతిని కైవసం చేసుకున్న శ్రీనిధిని , గైడ్ టీచర్ నరేందర్ రెడ్డిని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ అభినందించారు. అరుదైన విజయం పట్ల ఉపాధ్యాయులు యాదయ్య, నవీన్ కుమార్ , మహేష్ కుమార్ ,శ్యామ్ సుందర్ శర్మ, మంజుల , సుజాత , ఉమారాణి , పీఈటీ అనీఫ్, సీఆర్పీ స్వామి గౌడ్ అభినందించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

