Dead Pigeons In Well | చనిపోయిన పావురాలు బావిలో కనిపించాయి. దీంతో కలుషితమైన ఆ బావిలోని నీటిని తాగి 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
Worms In Antibiotic Syrup | ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన పిల్లల యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులు కనిపించాయి. ఇది చూసి ఒక చిన్నారి తల్లి షాక్ అయ్యింది. ఆ యాంటీబయాటిక్ సిరప్ బాటిల్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చి ఫిర్యాదు చేసింద
Muslim woman cop shouts Jai Shri Ram | హైకోర్టు సీనియర్ న్యాయవాది, ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె సనాతన వ్యతిరేకి అని ఆయన ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. అయితే ముస్లిం మహిళా పోలీస్ �
జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థలకు పెండింగ్‌లో ఉన్న వేలాది కోట్ల బకాయిలను విడుదల చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆ�
(student thrashed by police | ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Made To Wash Brahmin's Feet | కుల వివక్షకు సంబంధించిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రాహ్మణ వ్యక్తిని అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా వెనుకబడిన తరగతుల కమ్యూనిటీ (ఓబీసీ)కి చెందిన వ్యక్తితో అతడి పాదాలు కడిగించి ఆ
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వార్త ఇటీవల జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఒక కానిస్టేబుల్ పోస్టుకు 42 మంది పీహెచ్డీ స్కాలర్లు సహా 13,000 మంది దరఖాస్తు చేసుకోవడమే ఆ వార్త సారాంశం. ఈ అంకెలు క్షణకాలం పాటు ఆశ్చర్యం కల
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో గురువారం లోకాయుక్త చేసిన సోదాల్లో ప్రజా పనుల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జీపీ మెహ్రాకు నమ్మశక్యం కాని రీతిలో ఆస్తులున్నట్టు గుర్తించారు. రూ.లక్షల కొద్ద్దీ డబ్బు, కిలోల కొద�
Karwa Chauth | కర్వాచౌత్ (Karwa Chauth) రోజున ఓ మహిళ తన భర్తకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు కిడ్నీ (kidney) దానం చేసి పునర్జన్మనిచ్చింది.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలించే రాష్ర్టాలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో ఈ ఉదంతమే రుజువు చేస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్ నియ�
Man molests woman's body | మార్చురీలో ఉంచిన మహిళ మృతదేహంపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది.
Cough Syrup Case | మధ్యప్రదేశ్‌లో దగ్గు సిరప్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో కాఫ్ సిరప్ మరణాలు 20కి చేరాయి. చింద్వారాలో 17 మంది, పంధుర్నాలో �