Children Lose Eyesight | దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
Samosa | ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా ప్రయాణికుడిపై దాడి చేసిన సమోసా విక్రేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన సోషల్మీడి�
Pragya Thakur | మధ్యప్రదేశ్ బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది
దేశంలో పిల్లలపై లైంగిక నేరాలు 2017 నుంచి 2022 వరకు 94 శాతం పెరిగాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 33,210 నుంచి 64,469కి పెరిగాయి. భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నప్పటికీ శిక్షల విధింపు మాత్రం 90 శాతానికి కొద్దిగా ఎక్క�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ దళిత వ్యక్తిపై అమానుష దాడి జరిగింది. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేయడాన్ని ప్రశ్నించిన అతడిపై కొందరు వ్యక్తులు దాడిచేసి మూత్ర విసర్జన చేశారు.
Students Fake Principal's Death | పరీక్షల వాయిదా కోసం విద్యార్థులు కుట్రపన్నారు. ప్రిన్సిపాల్ మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు.
Dalit Man Urinated | అక్రమ మైనింగ్ను వ్యతిరేకించినందుకు సర్పంచ్, అతడి అనుచరులు దళిత వ్యక్తిని దారుణంగా కొట్టారు. అతడిపై మూత్ర విసర్జన చేశారు. దీంతో బాధిత దళిత వ్యక్తి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కే
Dead Pigeons In Well | చనిపోయిన పావురాలు బావిలో కనిపించాయి. దీంతో కలుషితమైన ఆ బావిలోని నీటిని తాగి 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
Worms In Antibiotic Syrup | ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన పిల్లల యాంటీబయాటిక్ సిరప్లో పురుగులు కనిపించాయి. ఇది చూసి ఒక చిన్నారి తల్లి షాక్ అయ్యింది. ఆ యాంటీబయాటిక్ సిరప్ బాటిల్ను ఆసుపత్రికి తీసుకువచ్చి ఫిర్యాదు చేసింద
Muslim woman cop shouts Jai Shri Ram | హైకోర్టు సీనియర్ న్యాయవాది, ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె సనాతన వ్యతిరేకి అని ఆయన ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. అయితే ముస్లిం మహిళా పోలీస్ �
జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థలకు పెండింగ్లో ఉన్న వేలాది కోట్ల బకాయిలను విడుదల చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆ�
(student thrashed by police | ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.