బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులు, ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వరుసగా చోటుచేసుకొంటున్న దారుణాలే ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. తాజాగా మ�
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential School) దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలలో 13 ఏండ్లలో బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరియాణాలోని నుహ్‌లో మాదిరిగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సి�
Fire in Train Engine | ఉదయ్‌పూర్-ఖజురహో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్సిటీలోని సిథోలి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చె
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) దారుణం చోటుచేసుకున్నది. పెంపుడు కుక్కల కోసం జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
కొద్ది నెలల్లో జరగబోయే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను గురువారం ప్రకటించింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging).
జాతీయ పతాకం సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో ఒక దళిత సర్పంచ్‌కు ఘోర అవమానం జరిగింది. దళితుడన్న కారణంతో అగ్రకుల అహంకారం అతడిని జెండా ఆవిష్కరణ చేయకుండా అడ్డుకుంది
Raids | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆరోగ్య శాఖలో చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా రూ.కోట్లల్లో ఆస్తులను కూడబెట్టారు.
ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినవారు స్వయంగా హైదరాబాద్ వరకు ప్రయాణించి వచ్చి, లేదా కేసీఆర్ తమ రాష్ట్రంలో పర్యటించినప్పుడు బీఆర్ఎస్లో చేరటమన్నది ఇంచుమించు నిత్యకృత్యమైపోయింది.