ఎరుకల కులాన్ని దూషించిన ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి
ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎరుకల కులాన్ని దూషించిన ఆడియో లీకవడం కలకలంరేపింది.
హైదరాబాద్ : ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎరుకల కులాన్ని దూషించిన ఆడియో లీకవడం కలకలంరేపింది. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బుడ్డ సత్యనారాయణపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి బూతు పురాణం అందుకున్నాడు. రాయలేని విధంగా బూతులు తిట్టాడు. ఎరుకల బస్తీల్లో ఉండే సత్తి గాడిని ఇంట్లోకి కూడా రానియ్యరు, డప్పు కొడుతూ బిచ్చగాడిలా అడుక్కుతినే సత్తి గాడిని పట్టుకొచ్చి నేను లీడర్ను చేసిన.. అని అహంకారపూరితంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లేటు వయసులో ప్రేమలో పడ్డ పాలమూరు జిల్లాలో మొదటిసారి గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే
ప్రియురాలికి నెలనెలా లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పంపిస్తుండగా పట్టుకున్న ఎమ్మెల్యే భార్య
నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉదంతం మరువకముందే మరో ఎమ్మెల్యే ప్రేమాయణం భాగోతం.. తలలు పట్టుకుంటున్న… pic.twitter.com/hxMZ3QhNZe
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

