Death Sentence: అత్తను 95 సార్లు పొడిచి చంపిన కేసులో కోడలికి మరణశిక్ష
Death Sentence: అత్తను 95 సార్లు కొడవలితో పొడిచి చంపిన కేసులో కోడలికి మరణశిక్షను విధించించి మధ్యప్రదేశ్ కోర్టు. 2022లో రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
రేవా: అత్తను 95 సార్లు కొడవలితో పొడిచి చంపిన కేసులో కోడలికి మరణశిక్ష(Death Sentence)ను విధించించి మధ్యప్రదేశ్ కోర్టు. 2022లో రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లా నాలుగవ అదనపు సెషన్స్‌జడ్జి పద్మా జాతవ్ ఈ కేసులో తీర్పును ఇచ్చారు. 50 ఏళ్ల సరోజ్ కోల్‌ను.. 24 ఏళ్ల కంచన్ కోల్ హత్య చేసినట్లు కోర్టు ద్రువీకరించింది. మన్‌గావా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అత్రైలా గ్రామం వాసి అయిన కంచన్.. తన అత్తను కొడవలితో 95 సార్లు పొడిచింది. ఇంట్లో గొడవ జరగడంతో 2022, జూలై 112న ఆమె ఆ దాడికి పాల్పడింది. దాడి జరిగిన సమయంలో బాధితురాలు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సరోజ్ కోల్ భర్త వాల్మిక్ కోల్‌ను కూడా ఈ కేసులో చేర్చారు. అతను రెచ్చగొట్టడం వల్లే కోడల హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. కానీ ఆధారాలు లేకపోవడంతో అతన్ని వదిలేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

