ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకెళ్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది : సబితా ఇంద్రారెడ్డి
ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
Sabitha Indra Reddy | ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సందర్బంగా ఆమో మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద జలదోపిడీకి ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం కుట్రలను ఆపాలని KRMB అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రోజుకు 10 వేల ట్యాంకర్లు వాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఇంకా ఎక్కువ నీటి కొరత వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకుని ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కుట్రలను ఆపాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుంది
నాగార్జున సాగర్ వద్ద జలదోపిడీకి ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం కుట్రలను ఆపాలని KRMB అధికారులకు ఫిర్యాదు చేశాము
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రోజుకు 10 వేల ట్యాంకర్లు వాడుతున్నారు
ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఇంకా ఎక్కువ నీటి కొరత వస్తుంది
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకుని ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కుట్రలను ఆపాలని డిమాండ్ చేస్తున్నాము
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhogi | శర్వానంద్–డింపుల్ హయాతి క్లోజ్ వీడియో వైరల్.. కొత్త రూమర్స్‌కు తెరలేపిన ‘భోగి’ వేడుక!
ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకెళ్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది : సబితా ఇంద్రారెడ్డి
Nidhhi Agerwal | అందాల నిధి అదిరిపోయే లుక్.. పర్పుల్ శారీలో మైమరిపిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
Grama Sabha | విశ్వనాథపల్లిలో బుగ్గవాగు ప్రాజెక్టుపై గ్రామసభ
గోదావరిఖనిలో అర్ధరాత్రి యువకుని హత్య.. పథకం ప్రకారం పిలిపించి హతం
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

