Pokers camp | లాలాగూడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 25 మంది అరెస్ట్
Pokers camp | సికింద్రాబాద్ లాలాగూడలోని కార్తీక్ గార్డెన్స్‌లో పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు.
Pokers camp | సికింద్రాబాద్ లాలాగూడలోని కార్తీక్ గార్డెన్స్‌లో పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు చీకోటి విఠల్ కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 స్మార్ట్ఫోన్లు, 3 కీప్యాడ్ ఫోన్లు, 50 పేకముక్కల సెట్లు, రూ.14,460 నగదును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం లాలాగూడ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకెళ్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది : సబితా ఇంద్రారెడ్డి
గోదావరిఖనిలో అర్ధరాత్రి యువకుని హత్య.. పథకం ప్రకారం పిలిపించి హతం
Ar Rahman | ‘రామాయణ’ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pokers camp | లాలాగూడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 25 మంది అరెస్ట్
Bhogi | శర్వానంద్–డింపుల్ హయాతి క్లోజ్ వీడియో వైరల్.. కొత్త రూమర్స్‌కు తెరలేపిన ‘భోగి’ వేడుక!
ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకెళ్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది : సబితా ఇంద్రారెడ్డి
Nidhhi Agerwal | అందాల నిధి అదిరిపోయే లుక్.. పర్పుల్ శారీలో మైమరిపిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
Grama Sabha | విశ్వనాథపల్లిలో బుగ్గవాగు ప్రాజెక్టుపై గ్రామసభ
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

