మన్నెగూడలోని రాజేశ్వర్రెడ్డి పౌల్ట్రీ ఫామ్లో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తూ నగదు పందెం కాస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ, ఆదిభట్ల పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు.
గోల్నాక, నవంబర్ 12: ఇటీవల మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) జీవిత చరిత్రపై నిషేధిత పుస్తకాలు ముద్రిస్తున్న ఓ ప్రిం టింగ్ ప్రెస్పై పోలీసులు దాడి చేశారు. అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధి దుర్