Mohammed Shami: రంజీ మ్యాచ్‌లో షమీ రాణించాడు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో .. బెంగాల్ బౌలర్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. దీంతో ఆ జట్టుకు 61 రన్స్ ఆధిక్యం లభించింది.
Digital Arrest | సైబర్ మోసగాళ్ల ‘డిజిటల్ అరెస్ట్’ నుంచి ఒక వ్యాపారిని పోలీసులు కాపాడారు. ట్రాయ్, సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించిన స్కామర్ల ప్లాన్‌ను భగ్నం చేశారు.
మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రైతు అనిల్ జైశ్వాల్ చేసిన సాహసం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. కుటుంబంతో సరదాగా కశ్మీర్‌కు వెళ్లిన ఆయన కుంకుమ పువ్వు పంటపై మక్కువ పెంచుకున్నారు. తన ఇంట్లో 320 చదరపు అడుగుల �
Woman Made to Clean Hospital Bed | ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతడు చనిపోయిన బెడ్‌ను గర్భిణీ అయిన భార్యతో శుభ్రం చేయించారు. దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండి నుంచి మధ్యప్రదేశ్‌కు సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తుండగా, వాంకిడి చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ. 72.50 లక్షల విలువైన 290 కిలోల మత్తు పదార్
Indore | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్ (Indore)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న (Making Rangoli) ఓ బాలిక, మహిళపైకి దూసుకెళ్లింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మహిళలకు భద్రత కరువైంది. రెండు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు లైంగికదాడి ఘటనలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. రేవాలో సోమవారం దేవాలయం సమీపంలో పిక్నిక్కు వెళ్లిన యువ దంపతులపై
women raped | వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. కొత్తగా పెళ్లైన యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై లైంగిక దాడి జరిగింది. మధ్�
Leopard Attack: మధ్యప్రదేశ్‌లోని షాదోల్ అటవీ ప్రాంతంలో ముగ్గురిపై ఓ చిరుత అటాక్ చేసింది. పిక్నిక్కు వెళ్లిన ఫ్రెండ్స్‌పై అది దాడి చేసింది. చిరుతను రెచ్చగొట్టడంతో.. అది ప్రతిదాడికి దిగింది.
Beard | అబ్బాయిలు గడ్డంతో బాగుంటారా? గడ్డం లేకుండా క్లీన్ షేవ్‌తో అందంగా కనిపిస్తారా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న! అబ్బాయిలు గడ్డం పెంచుకుంటేనే అందంగా ఉంటారని చాలామంది అమ్మాయిలు చెబుతుంటారు.
ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ 2024 పోటీల్లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నిఖితా పోర్వాల్ విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది. దాద్రా అండ్ నాగర్ హవేలికి చెందిన రేఖా పాండే, గుజరాత్‌కు చెందిన ఆయుషి ధో
Girl Jumps Off Building | ఒక యువతి బిల్డింగ్ పైనుంచి దూకింది. కింద ఉన్న టెర్రస్‌పై ఆమె పడింది. గమనించిన స్థానికులు ఆ యువతిని అక్కడ నుంచి కిందకు దించి కాపాడారు. గాయపడిన ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్�
Boy Dies Of DJ Music | డీజే మ్యూజిక్కు బాలుడు బలయ్యాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తరలించగా గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి ఆ బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపో�
Traffic Constable Dragged On Car's Bonnet | డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఒక కారు ఢీకొట్టింది. కారు బానెట్‌పై ఆయన పడినప్పటికీ ఆ వాహనాన్ని డ్రైవర్ ఆపలేదు. సుమారు వంద మీటర్ల దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. చివరకు ఒక మలుపు వద�