అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం అకాల వర్షాల కారణంగా మండలంలోని మల్లారం గ్రామంలో కల్లాల్లో తడిచిన మిర్�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయం�
మధిరలో రైల్వే పాత గేటు సమీపంలో గోడ నిర్మాణ పనులను నిలిపివేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ (Lingala Kamalraj) అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ర
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మధిర రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అవుతుందని బిజెపి మధిర నియోజకవర్గ ఇన్చార్జి ఏలూరు నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రైల్వే అధికారులు పాత గేటు వద్ద చేపట్టిన గోడ �
విద్యార్థులకు పోషక ఆహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఖమ్మం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మధిర మండల ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మధి
మధిర నియోజకవర్గ స్థాయిలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు ముస్లిం ఐక్య సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాయిద్దీన్ తెలిపారు.
మధిర నియోజకవర్గంలోని ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మధిర యాదవ్ బజార్ నందు గల షాదీ ఖానాలో యశోద హాస్పిటల్ వారిచే ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల దవాఖానను ప్రారంభించాలని, ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్యం వీ�
Orphans Food Donation | మధిర పట్టణంలోని ఆదరణ సేవా ఫౌండేషన్‌లో ఉన్న అనాథలకు అన్నదానం ఏర్పాటు సందర్భంగా సేవా సమితి సభ్యులు నవీన్ కుమార్ దంపతులకు శాలువా కప్పి అభినందించారు.
Police Families | మధిర సీఐ కార్యాలయంలో ఖమ్మంకు చెందిన శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని (Eye Camp) ట్రైనీ ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి ప్రారంభించారు.
KCR Birthday | మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకల (KCR Birthday)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.