Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం తొలి సోమవారం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ర్టా�
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో పరమశివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో శాస్ర్తోక్త పూజలు ఘనంగా జరిపిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కోసం స్వామివారికి అరగంట ఆలస్యంగా నైవేద్యం సమర్పించడంతో భక్తులు మండిపడ్డారు.
Srisailam | శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ ఈవో డి పెద్దిరాజు అన్ని విభాగాలను ఆదేశించారు.
సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారం భం కానుండగా, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటున్నది. పూజలు, పునస్కారాలు, వ్రతాలకు ఈ నెల పెట్టింది పేరు కాగా, ఇంటింటా సందడి నెలకొంటోంది.
‘విష్ణు స్వరూపుడైన శివుడికి, శివ స్వరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుడి హృదయం విష్ణువు. విష్ణువు హృదయం శివుడు...’ అని ఈ ప్రసిద్ధమైన శ్లోకం భావం.ఉన్నది ఒకటే పరతత్వం. కనిపించేవి మాత్రం రెండు రూపాలు. శివ భక్తు
ఒక గ్రామంలోని గుడిలో ప్రతి శనివారం సాయంత్రం పూజలు చేసేవారు. వాటికి ఊళ్లో పిల్లలూ, పెద్దలూ అందరూ హాజరయ్యేవారు. ఓ రోజు గ్రామపెద్ద గుడికి వెళ్తుండగా అదే ఊరికి చెందిన గజ ఈతగాడు ఎదురయ్యాడు.
హైందవ ధర్మంలో ప్రతి పర్వానికీ ఓ ప్రత్యేకత ఉంది. కాలక్రమంలో కొన్ని పండుగల అంతరార్థం మారిపోయింది. అసలు కారణం మరుగునపడి.. కొసరు కారణం పైచేయి సాధిస్తున్నది. ‘అక్షయ తృతీయ’ విషయంలోనూ ఇదే కనిపిస్తుంది.
రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం.. ప్రతిరోజు వేల మంది దర్శనం.. కోట్లలో ఆదాయం.. కానీ, కనీస వసతులు మృగ్యం. పైగా భక్తుల దోపిడీ అనంతం. ఇది నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షే�
Vemulawada | ఏములాడ శివపార్వతులతో పులకరించింది. శ్రీ రామనవమి సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదర్శ మూర్తులైన శ్రీ సీతారాముల కళ్యాణం �
మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి క్షేత్ర పురాణం ఆధారంగా రూపొందుతోన్న ఈ భక్తిరసాత్మక చిత్రంలో ప్రభాస్ పోషిస్తున�