మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభమై అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగా�
Maha Shivaratri 2023 | శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించే వాడని అర్థం. ఈ విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నదీ ఇదే రోజు. క్షీరసాగర మథనంలో పుట్టిన గరళాన్ని వి�
Maha shivaratri 2023 | నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమః శివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్ధిస్�
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిష�
లీయతే ఇతి లింగః - జగత్తు మొత్తం దేనిలో లయమై ఉన్నదో అదే లింగం.. మహాలింగం! శివుడు తొలిసారిగా సాకార లింగరూపంలో అవతరించిన రోజు.. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి.. మహాశివరాత్రి.
MahaShivaratri Special | శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు.
Maha Shivaratri Special | లోక శుభకరుడు, మంగళ ప్రదుడు, సర్వ శ్రేయస్సులకు ఆధారభూతుడు పరమశివుడు. అలాంటి జ్ఞానకారకుడు కొలువైన పరమ పవిత్ర క్షేత్రం మేళ్లచెర్వులోని శంభులింగేశ్వరస్వామి ఆలయం.