Peruru Temple | అనుముల మండలం పేరూరు గ్రామంలో పురాతన శ్రీ భువనేశ్వరి సమేత స్వయంభు సోమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
Lord Shiva | పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం. కానీ, ఈ పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే బోర
Lord Shiva | శివుడు.. శివాని. మహేశ్వరుడు.. మహేశ్వరి. శంకరుడు.. శాంకరి. ఆయన పేరుతో పిలిస్తేనే అమ్మకు మోదం! ఆమెను తన పేరుతో పిలవడమే అయ్యకు హ్లాదం!! నామధేయాన్నే కాదు.. ఆయన సగం కాయాన్నీ ఆమెకు ధారాదత్తం చేశాడు. అర్ధనారీశ్వర�
Maha Shivaratri | ఉపవాసం, జాగరణ రెండు అంశాలు శివరాత్రి పర్వదిన ప్రత్యేకతలు. ఉపవాసం అంటే ‘భగవంతుడికి దగ్గరగా’ గడపడం అని అర్థం. దీంతో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు �
Lord Shiva | డిగిన వారికి అడిగినట్టు వరాలు కురిపించే శివుడు.. అన్నపూర్ణను దేహీ అన్నాడు. ఒక్కోసారి ఆమెకు భయపడ్డాడు, బతిమాలాడు. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. భర్తగా నెగ్గాడు. ఏతావాతా భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేశారు.
MahaShivaratri Special | శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు. ఓం నమఃశివాయ అన
Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహా�
శివలీలలు చిత్ర విచిత్రాలు. శివుడి రూపాలు అనంతాలు. లింగరూపంలో ఆద్యంత రహితుడిగా ఆవిర్భవించినా, బేసి కన్నులతో బెదరగొట్టినా, జటలు కట్టిన జుట్టుతో కనిపించినా.. శివుడు సుందరుడు. ఆయన ధరించిన ప్రతిరూపానికీ ఓ విశ�
Lord Shiva | పరమ శివుడు పంచముఖుడు.. ఆ ఐదు ముఖాల వెనుక ఉన్న విశిష్టత ఇదే! శివుడి రూపాల్లో పంచముఖ స్వరూపం ఒకటి. మామూలుకు భిన్నంగా ఉండే ఈ ఐదు ముఖాల శివుడి రూపం పంచభూతాలకు ప్రతీక. ఇవి శివుడి పంచకృత్యాలైన.. సృష్టి, స్థితి,
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని గొట్టిముక్కుల గ్రామంలో రాజుల గుట్టపై నూతనంగా నిర్మించిన ఆత్మలింగ శివాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొగుట పీఠా�
శివుణ్ని మనం లింగరూపంలో అర్చిస్తాం. సాధారణంగా గుళ్లలో చుట్టూ పానవట్టంతో నిలువుగా ఉండే లింగాకారంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే, ఇందుకు భిన్నంగా నేలకు సమాంతరంగా... అంటే అడ్డంగా ఉండే శివలింగం పంజాబ్ �