Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా థియేటర్లలో గ్�
ఒకనాడు శ్రీదాముడనే గోపాలకుని సూచనమేరకు వాసుదేవాగ్రజుడు బలరాముడు రౌద్రాకారం ధరించి ఆ రాసభా(గాడిద)సురుని నాలుగు కాళ్లు ఒక్కచేతితో కలిపి ఒడిసిపట్టి, గిరగిర తిప్పి, ఒక తాటి చెట్టుకేసి విసరికొట్టి వాణ్ని మ�
శుకముని- రాజా! ఇదంతా తన తనయుని- పితామహుని పితలాటకమే (మోసమే)- మాయే అని తెలుసుకొని సతాంగతి (సత్పురుషులకు దిక్కు) అయిన మాయాపతి మాధవుడు, ఇక నా మాయ ఏమిటో అతనికి చూపుతానని సంకల్ప మాత్రాన లేగల, బాలుర రూపాలు అన్నీ తాన�
శుక మహర్షి పరీక్షిత్తుతో... భూవరా!
ఏరికోరి క్రూర సర్పం కుక్షిలో దూరి మృత్యు బారినపడ్డ తన వారినందరినీ దూడలతో సహా వారిజాక్షుడు తన కరుణ అనే అమృత వీక్షణాలను కురిపించి బ్రతికించాడు.
‘దూడల దండులో దూరిన ఏకు వంటి లేత దంభం కల వత్సా(దూడ)సురుని వధించి శౌరి- కృష్ణుడు, మరోసారి ముని మానస బృందంలోనికి చొచ్చుకు వచ్చిన పెచ్చరిల్లిన- మేకు వలె ముదిరిన, దంభం కల బకాసురుని అసువు(ప్రాణా)లను హరించాడు.
శివపంచాక్షరి కన్నా మిన్న ఆ నామం. అష్టాక్షరీ కంటే శ్రేష్ఠం ఆ మంత్రం. హిందీలో ఏకాక్షరీ (ప్రణవం). తెలుగులో రెండక్షరాల పిలుపు... అదే అమ్మ! జనన మరణాలు లేని ఆ శ్రీహరి మాతృమూర్తి ప్రేమ కోరే మానవుడిగా అవతారం దాల్చాడం
కృతయుగంలో ధర్మం అన్నింటికంటే తీపి.. త్రేతాయుగంలో నిజాయితీ, బాధ్యత అన్నింటినీ మించినవి.. ద్వాపరయుగంలో పై రెండు యుగాల కంటే చెడు పెరిగింది కాబట్టి, చెడ్డవారి నిర్మూలనే ధ్యేయం. మరి కలియుగంలో ధర్మం, నిజాయితీ, బ�