భగవంతుడి నామస్మరణ మనల్ని చెడు నుంచి కాపాడుతుంది. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా, తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలానే, భగవంతుని నామం పలికితే చాలు పాపాలు పరిహారం అవుతాయి. మనం ఏ పనిలో ఉన్నా, ఏ సమయంలో అయినా దైవ�
‘మనసు నిస్సందేహంగా చంచలమైనదే! నిగ్రహించడానికి కష్టసాధ్యమే అయినా అభ్యాస వైరాగ్యాలతో దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు’ అని అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. మనోని�
బతుకు నడవాలి అంటే మనిషి కూడా నడవక తప్పదు. కూర్చుంటే బతుకు నడవదు. మరి నడిచేటప్పుడు పడే అవకాశం ఉంటుంది. పడితే దెబ్బ తగులుతుంది. దెబ్బ మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది.
జీవుడు కోరికల పుట్ట.. దేవుడు వాటిని తీర్చడంలో దిట్ట.. కానీ, కోరడం కాదు.. వదులుకోవడమే భగవానుడి అనుగ్రహ వీచిక! అందుకు ఆలయమే సరైన వేదిక! దేవాలయ ప్రవేశం అధ్యాత్మ యాత్రకు తొలి అడుగు. అక్కడి వేదమంత్రాల స్వరఝరి జీవి
వివిధ కాలాలకు చెందిన వివిధ రుషులు ‘యుగం’ అన్న పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు. ‘యుగ’ అన్న ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుంచి ఫాల్గుణం పూర్తయ్యే వరకు ఉన్న సమయాన�
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువతి కృష్ణుడిని వివాహమాడారు. ఎల్ఎల్బీ చదువుతున్న ఆమె తాను కృష్ణుడిని పెండ్లి చేసుకోవాలను కుంటున్నట్టు తండ్రితో చెప్పారు. ఒప్పుకొన్న ఆయన ఘనంగా ఏర్పాట్లు చేశారు.
హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిత్యానంద త్రయోదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బంజారాహిల్స్లోని హరేకృష్ణ స్వర్ణదేవాలయంలో హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర దాస ప్రభూజీ
(భగవద్గీత 18-66)ఈ శ్లోకాన్ని భగవద్గీత మూల సూత్రంగా పరిగణిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తులకు ‘నేనున్నాను’ అని పూర్తి భరోసా ఇచ్చిన శ్లోకం ఇది. ‘సర్వ విధాలైన ధర్మాలను త్యజించి నన్ను శరణుపొందు.
సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో సిద్దిపేటలోశ్రీకృష్ణ కాలచక్రం పేరిట నిర్వహిస్తున్న అయుత చండీ..ఆతిరుద్ర యాగం,
ఎంతటి సమర్థుడైన ఉద్యోగైనా పని భారం పెరిగితే అలసటకు గురవుతాడు. హాయిగా నిద్రించి విశ్రాంతి పొందుతాడు. కానీ, ఆందోళన జీవులు కలత నిద్ర కారణంగా మరింత అలసట కొనితెచ్చుకుంటారు. చిన్నపాటి ఉద్యోగ బాధ్యతలకే ఇలా తలమ�
‘కోరికలు లేకపోతే మనిషి సుఖంగా జీవించగలుగుతాడు’ అని ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మికవాదులు పలుకుతూ ఉంటారు. ‘మా కోరికలు అసలు తీరడం లేదు’ అని చాలామంది వాపోతుంటారు. అయితే విశ్వరచన రహస్యం ఎవరికీ తెలియదు. ‘నిత్�