వృత్తి పేరుతో పిలిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు
ఒక వ్యక్తిని అతని వృత్తి పేరుతో పిలిచినంతమాత్రాన దానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం వర్తించదని, ఒక వ్యక్తిని అవమానించేందుకు ఉద్దేశపూర్వకంగా అటువంటి పదాలను ఉపయోగించినట్లు రుజువైనపుడే ఆ చట్టాన్ని ప్రయోగించాలని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది.
- అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ, మార్చి 3 : ఒక వ్యక్తిని అతని వృత్తి పేరుతో పిలిచినంతమాత్రాన దానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం వర్తించదని, ఒక వ్యక్తిని అవమానించేందుకు ఉద్దేశపూర్వకంగా అటువంటి పదాలను ఉపయోగించినట్లు రుజువైనపుడే ఆ చట్టాన్ని ప్రయోగించాలని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది.
ఒక పని మనిషికి, ఆమె యజమానికి మధ్య జీతంపై ఏర్పడిన వివాదానికి సంబంధించిన కేసులో 2024లో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు సమన్లు జారీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన క్రిమినల్ అప్పీలుపై జస్టిస్ అనిల్ కుమార్తోకూడిన సింగిల్ బెంచ్ ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్లతోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పిటిషనర్కు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. యజమాని ఇంట్లో దుస్తులు ఉతుకుతానని ఫిర్యాదుదారు వాదించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

