Bombay Highcourt | భార్య వస్త్రధారణ, వంట చేసే తీరుపై భర్త చేసే వ్యాఖ్యలు తీవ్ర క్రూరత్వం లేదా వేధింపుల కిందకు రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఒక వ్యక్తికి లభించే రక్షణ పరిధిని కేవలం ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో పరిమితం చేయరాదని, దేశంలో ఎక్కడ ఉన్నా అతనికి ఆ చట్టం ద్వారా రక్షణ లభించాల్సిందేనని బాంబే హ�