Home
National
Aai Seeks Info On Fuel Stocks From International Airport Operators Amid West Asia Crisis
ఇంధన నిల్వల వివరాలివ్వండి.. అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఏఏఐ ఆదేశం
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడితో అట్టుడుకుతున్న పశ్చిమాసియలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న ఇంధన నిల్వలు, రాబోయే వారం రోజులకు అవసరమైన నిల్వల వివరాల గురించి పూర్తి సమాచారం తెలియజేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మంగళవారం దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వాహకులను ఆదేశించింది.
న్యూఢిల్లీ, మార్చి 3 : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడితో అట్టుడుకుతున్న పశ్చిమాసియలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న ఇంధన నిల్వలు, రాబోయే వారం రోజులకు అవసరమైన నిల్వల వివరాల గురించి పూర్తి సమాచారం తెలియజేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మంగళవారం దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వాహకులను ఆదేశించింది.
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినందున ముందు జాగ్రత్తగా ఏఏఐ ఈ వివరాలు సేకరిస్తున్నదని ఒక ఉన్నతాధికారి చెప్పారు. రాబోయే వారం రోజులకు అవసరం కానున్న ఇంధనం, షెడ్యూల్ చేసిన తదుపరి ఇంధనం నింపే తేదీ వివరాలను పంపాలని దేశంలో 33 అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏఏఏఐ ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

