లోక్‌సభ ఎన్నికల తుది విడత పోరుకు ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు.
Loksabha Elections 2024 : పంజాబ్ ప్రజలు కాషాయ పార్టీకి దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Loksabha Elections 2024 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కాంగ్రా అభ్యర్ధి ఆనంద్ శర్మ ఆరోపించారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. బిహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఓ ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్�
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని, ఈ విషయంలో కాషాయ పార్టీ కంటే తాము మరింత విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఆదివారం భారీ రోడ్‌షో నిర్వహించారు.
Loksabha Elections 2024 : ఎస్పీ-కాంగ్రెస్‌తో కూడిన విపక్ష ఇండియా కూటమి విజయం కోసం పాకిస్తాన్లో ప్రార్ధనలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పేదల ముఖాల్లో వెలుగులు పూసేలా చర్యలు చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Loksabha Elections 2024 : తాను కప్పులు కడుగుతూ టీ సర్వ్ చేస్తూ ఎదిగానని, ఛాయ్‌తో తన అనుబంధం గాఢమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మిర్జాపూర్‌లో ఆదివారం జరిగిన �