Loksabha Elections 2024 | జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Loksabha Elections 2024 : భారత్ ఏ ఒక్కరికీ చెందినది కాదని, ప్రతి ఒక్క భారతీయుడిదని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ అన్నారు.
Loksabha Elections 2024 : దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆ పరమాత్మే తనను పంపారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తుది పోరు ప్రచారం పతాకస్ధాయికి చేరింది. విపక్ష ఇండియా కూటమి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.