Loksabha Elections 2024 | అదానీ, అంబానీలకు మేలు చేసేందుకు పరమాత్మ మోదీని పంపారు : రాహుల్ గాంధీ
Loksabha Elections 2024 : దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆ పరమాత్మే తనను పంపారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
Loksabha Elections 2024 : దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆ పరమాత్మే తనను పంపారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని దియోరియలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
మనలో ప్రతి ఒక్కరూ జీవసంబంధమైన వారు కానీ నరేంద్ర మోదీ జీవసంబంధమైన వారు కాదు. అంబానీ, అదానీలకు సాయం చేయాలని పరమాత్మ ఆయనను పంపారని ఎద్దేవా చేశారు. రైతులు, కార్మికులకు సేవ చేసేందుకు పరమాత్మ ప్రధాని నరేంద్ర మోదీని పంపలేదని అన్నారు.
నిజంగా పరమాత్మ మోదీని పంపిఉంటే ఆయన పేదలు, రైతులకు సాయపడేవారని చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నుల సేవలో మోదీ తరిస్తున్నారని మండిపడ్డారు. పేదల సమస్యలు, ధరల మంట, నిరుద్యోగం వంటి వాస్తవిక అంశాలను కాషాయ నేతలు విస్మరిస్తున్నారని ఆరోపించారు.
Read More :
Dubbaka | అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

