తిరుగుబాటు చేసే ప్రసక్తే లేదు: డీకే
సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో తాను సహనంతో ఉన్నానని, తనపై తనకు విశ్వాసం ఉన్నదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 3: సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో తాను సహనంతో ఉన్నానని, తనపై తనకు విశ్వాసం ఉన్నదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఏ రకమైన తిరుగుబాటు చేయాల్సిన అవసరం తనకు లేదని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం బ్లాక్మెయిల్ చేయాలన్న ఆసక్తి కానీ, కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాలని కానీ తనకు లేవని చెప్పారు. తాను పోరాట యోధుడినే కానీ, తన పోరాటం పార్టీపై కాదని ఆయన తెలిపారు. సీఎం పదవి ఖాళీ అవుతుందని, అది దళితులకు దక్కాలని కొందరు అంటున్నారని, తాను ఎన్నడూ ఆ మాట అనలేదని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

