Loksabha Elections 2024 | మోదీ మానసిక పరిస్ధితి సరిగా లేదు : భూపేష్ బఘేల్
Loksabha Polls 2024 : ప్రధాని నరేంద్ర మోదీపై చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Loksabha Polls 2024 : ప్రధాని నరేంద్ర మోదీపై చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇటీవల తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆయన ముస్లింలీగ్‌తో అజెండాతో పోల్చారని, ఆపై మంగళసూత్ర, మటన్, ఫిష్, బఫెలో, ముజ్రా వంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
తనను పరమాత్మ పంపారని ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారని, అంటే ఆయన సాధారణ మానవుడు కాదని అర్ధమని అన్నారు. మోదీ మాటలు ఆయన మానసిక స్ధితి కుదురుగా లేదని వెల్లడిస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ దేశాన్ని రెండు ముక్కలు చేసిన నేత మనవడని, అయితే మోదీ మాత్రం బిర్యానీ తినేందుకు నేరుగా పాకిస్తాన్ వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు.
నెహ్రూను అగౌరవపరిచి తాను గొప్ప వ్యక్తిగా చెలామణి కావాలని మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కానీ మోదీకి నెహ్రూతో ఎంతమాత్రం పోలిక లేదని స్పష్టం చేశారు. మోదీ పది జన్మలు ఎత్తినా నెహ్రూ కాలేరని తేల్చిచెప్పారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

