Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent).
Lok Sabha Elections | మేఘాలయా ముఖ్యమంత్రి (Meghalaya Chief Minister) కాన్నాడ్ కె సంగ్మా (Conrad K Sangma) సైతం లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకే తురాలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, ప్రజలు అప్పటికే క్యూలైన్�
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్‌తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్�
లోక్‌సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నార
Rahul Gandhi | ప్రతి ఓటూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు.
PM Modi | తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Sivakarthikeyan | సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�
బెంగళూరు ప్రజలకు గొంతు ఎండిపోతున్న సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్ ఓట్ల కోసం బేరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన సోదరుడు డీకే సురేశ్‌కు ఓటు వేస్తేనే కావేరీ జలాలను
ఓట్ల పండుగ జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ నెల 19న(శుక్రవారం) జరగనుంది. తొలి దశ ఎన్నికల సమరంలో ఒకరినొకరు ఢీకొనేందుకు అధికార, విపక్షాలు సిద్�
తెలంగాణపై బీజేపీ మరో కుట్రకు సిద్ధమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఓట్ల కోసం తెలంగాణ నీళ్లను ఇతర రాష్ర్టాలకు మళ్లించుకోవాలని కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తెలంగాణ భవన�
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. ప్రత్యర్థులకు అందనంత వేగంతో ప్రచారంలో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ.. నేడు (శుక్రవారం) ఇందూరులో భారీ బహిరంగ సభను నిర్వహి
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం ఈవీఎంలను అసెంబ్లీ కేంద్రాలకు తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలోన�