ఈవీఎంల రవాణాకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్
లోక్‌సభ ఎన్నికల ఈవీఎంల రవాణా కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు.
మామిళ్లగూడెం, ఏప్రిల్ 18 : లోక్‌సభ ఎన్నికల ఈవీఎంల రవాణా కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈవీఎంల రవాణా, స్ట్రాంగ్ రూంలలో ఏర్పాట్లపై ఐడీవోసీలో గురువారం నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆయా గోదాము నుంచి సెగ్మెంట్ల వారీగా కేటాయించిన ఈవీఎంలను ఆయా సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు జాగ్రత్తగా రవాణా చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇతర అధికారులు రాజేశ్వరి, ఆఫ్రిన్, సత్యనారాయణ, పవిత్ర, మదన్‌గోపాల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

